మరపురాని అనుభూతి

మూడేళ్ల క్రితం తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన కన్నడ సోయగం రష్మిక మందన్న అనతికాలంలోనే దక్షిణాది అగ్ర కథానాయికగా ఎదిగింది. రష్మిక మందన్న బాలీవుడ్లో నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘గుడ్‌బై’. వికాస్‌భల్ దర్శకుడు. ఈ సినిమాలో బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌తో కలిసి నటిస్తోంది రష్మిక మందన్న. కెరీర్ తొలినాళ్లలోనే అమితాబ్‌బచ్చన్ వంటి లెజెండ్‌తో తెరను పంచుకోవడం గొప్పగౌరవంగా భావిస్తున్నానని చెప్పింది రష్మిక మందన్న. ‘షూటింగ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. నా కెరీర్లో మరపురాని అనుభూతుల్ని మిగిల్చే చిత్రమవుతుందన్న నమ్మకం ఉంది. అమితాబ్ సర్ నుంచి కొత్త విషయాలు తెలుసుకోవాలనుంది’ అని చెప్పింది రష్మిక మందన్న.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

