ఎన్ఐఏ అధికారిగా..

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ సరిపల్లి దర్శకుడు. 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. తాన్యా రవిచంద్రన్ కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ ‘పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. శక్తివంతంగా ఆయన పాత్ర సాగుతుంది. సుధాకర్ కొమాకుల ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. తమిళ నాయిక తాన్యా రవిచంద్రన్ ఈ సినిమా ద్వారా తెలుగులో అరంగేట్రం చేస్తోంది’ అని తెలిపారు. ‘ఈ నెలాఖరు వరకు హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌తో 90 శాతం చిత్రీకరణ పూర్తవుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, ఛాయాగ్రహణం: పీసీ మౌళి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Karthikeya
- NIA
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

