29న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ‘దీక్షా దివస్’
తెలంగాణ అమరవీరుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపునిచ్చారు.
- బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అమరవీరుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపునిచ్చారు. వివిధ దేశాల్లోని బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులతో ఆయన జూమ్ ద్వారా శనివారం అంతర్జాతీయ సమన్వయ సమావేశం నిర్వహించారు. కేటీఆర్ పిలుపు మేరకు అన్ని దేశాల్లో సభలు, సమావేశాలతోపాటు రక్తదాన శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

