నివేదా థామస్‌కు కరోనా

ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కథానాయిక నివేదా థామస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ‘ కరోనా పరీక్షలో నాకు పాజిటివ్‌గా తేలింది. స్వీయ నిర్భంధంలో ఉన్నా. వైద్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా నుంచి పూర్తిగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నా. నా మెడికల్ టీమ్ చక్కటి శ్రద్ధ తీసుకుంటున్నారు’ అని ట్విట్టర్ ద్వారా నివేదా థామస్ ప్రకటించింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘వకీల్‌సాబ్’ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- nivetha thomas
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

