కరోనా ఎఫెక్ట్.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆంక్షలు
ప్రభుత్వ కార్యాలయాల్లో ఆంక్షలు | కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం కార్యాలయాలపై పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు

హైదరాబాద్ : కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం కార్యాలయాలపై పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే సచివాలయంలో పాస్‌లను రద్దు చేసి, సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు పెట్టారు. తాజాగా కీలకమైన కమిషనరేట్/డైరెక్టరేట్లలోనూ ఆంక్షలు విధించారు. సందర్శకులు అత్యధికంగా వచ్చేది కమిషనరేట్, డైరెక్టరేట్లకే. కాగా, ఇటీవలే నారాయణపేట జిల్లా కలెక్టర్ వ్యక్తిగత కార్యదర్శి కరోనాతో మృత్యువాతపడ్డారు. సందర్శకుల వల్లే ఆయన కరోనా కాటుకు గురయ్యారని అధికారులు భావిస్తున్నారు. దీంతో సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధించి విజ్ఞప్తుల స్వీకరణకు ఆన్లైన్ విధానాన్ని ఎంచుకుంటున్నారు. కలెక్టరేట్లలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిని రద్దు చేశారు.
ఇవికూడా చదవండి..
తెలంగాణకు సరిపడా టీకాలు ఇస్తాం : భారత్ బయోటెక్
కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక
రాష్ట్రంలో కొత్తగా 10,122 కరోనా కేసులు
కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ కన్నుమూత
ఎమ్మెస్సార్ మృతిపట్ల వినోద్ కుమార్ సంతాపం
జై తెలంగాణకు 17 ఏండ్లు
ఊపిరులూదినా.. ప్రాణం నిలువలే!
50 ఏండ్లు పనిచేసిన దవాఖానలో వెంటిలేటర్ దొరక్క వైద్యుడి మృతి
కరోనాకు ‘పొగ’!
ఇంటికి ఎవర్నీ రానివ్వొద్దు!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

