కరోనాకు ‘పొగ’!

ధూమపాన ప్రియులకు మహమ్మారి ముప్పు తక్కువ
సీఎస్ఐఆర్ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: పొగతాగేవారు, శాకాహారులు, ‘ఓ’ బ్లడ్ గ్రూపు వారికి కరోనా వైరస్ సోకే ముప్పు తక్కువట! ఈ విషయాన్ని వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. కొవిడ్-19 శ్వాసకోశ వ్యాధి అయినప్పటికీ మ్యూకస్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ధూమపానం మొదటి రక్షణగా నిలుస్తున్నదని పేర్కొంది. అయితే ఈ పరిశీలనను ఆమోదంగా తీసుకోకూడదని, నికోటిన్ ప్రభావం గురించి ఇంకా లోతైన అధ్యయనాలు చేయాల్సి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ఫైబర్ అధికంగా కలిగిన శాకాహారం.. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధ్యయనంలో తేలింది. ‘బీ’, ‘ఏబీ’ బ్లడ్ గ్రూపు కలిగిన వ్యక్తులకు కరోనా సోకే ముప్పు ఎక్కువని, ‘ఓ’ బ్లడ్ గ్రూపు వారికి మాత్రం ప్రమాదం తక్కువని గుర్తించారు. సీఎస్ఐఆర్ సర్వేలో భాగంగా వ్యక్తుల్లో కరోనా వైరస్‌ను ఎదుర్కోగల యాంటీ బాడీస్ గురించి అధ్యయనం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

