ఓ ఊళ్లో ఒక జాలరి ఉండేవాడు. అతని కొడుకు పట్టణంలో చిన్న ఉద్యోగం చేస్తుండేవాడు. రెండు రోజుల సెలవు దొరికిందని జాలరి కొడుకు ఇంటికి వచ్చాడు. అదే సమయానికి జాలరి వల తీసుకుని చేపలు పట్టడానికి నదికి బయల్దేరుతున్నా�
ఈ గజిబిజీ లైఫ్ మనకు కొత్తగా పరిచయమైంది కానీ, ఎందరో అమ్మలు.. ఎప్పుడూ బిజీగానే ఉంటుంటారు. ఇల్లే ఆమె సామ్రాజ్యం. గృహిణిగా ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా.. ఇంటి పనిలో మాత్రం అమ్మ ఎవరి సాయమూ ఆశించదు.
జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత రూపంలో సమస్త మానవాళికీ ఒక దివ్యమైన బహుమతిని ప్రసాదించాడు. ప్రస్తుత యుగంలో కురుక్షేత్రాన్ని తలపించే మన రోజువారీ జీవితాలకు మార్గనిర్దేశం చేసే దిక్సూచి గీత.
ఓ ఇంజినీరింగ్ పట్టభద్రుడికి క్యాంపస్ సెలెక్షన్లో పెద్ద ఉద్యోగం వచ్చింది. లక్షల్లో వేతనం. నగరంలో ఒంటరిగా ఉంటున్నాడు. అతని తల్లి పల్లెటూళ్లో ఇంట్లో ఉంటుంది.
జుట్టు రాలడం, చుండ్రులాంటి సమస్యలు చాలా మందిని వేధిస్తూ ఉంటాయి. వీటికి వేప దివ్యౌషధంలా పనిచేస్తుంది. వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అపారం. ఇవి చుండ్రును దరిచేరనీయవు.
మలబద్ధ్దకం సకల రోగాలకూ కారణం. మలబద్ధ్దకాన్ని జయిస్తే రుగ్మతలను గెలిచినట్లే.శరీరానికి కావాల్సిన శక్తిని, జీవక్రియకు అవసరమైన పోషకాలను, దేహానికి అందాల్సిన నీటిని జీర్ణవ్యవస్థే అందిస్తుంది. ‘సాఫీగా’ పనిచ�
చిన్నారులు ఎదిగేవరకూ గండమే. నిత్యం ఏదో ఓ సమస్య వేధిస్తూ ఉంటుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత కన్నవారిదే. అవసరమైతే వైద్యులను
సంప్రదించాలి. మూర్ఛవ్యాధి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
నాన్న.. మట్టి మనుషుల సజీవ చిత్రాల సంతకం. తెలంగాణ పల్లె సంస్కృతికి సాదృశ్య నిర్వచనం. ప్రకృతిని అలంకరించే పరిపక్వ చిత్రకారుడు. ఆ కళను.. కుంచెను.. ఇంద్రధనుస్సు లాంటి రంగులనూ.. చిన్నప్పుడే చేతబట్టింది. మహానగరంల�