Mother | ఈ ప్రపంచంలో ఎవరి రుణమయినా తీర్చుకోవచ్చేమో గానీ.. తల్లి రుణం తీర్చుకోలేం
ఓ ఇంజినీరింగ్ పట్టభద్రుడికి క్యాంపస్ సెలెక్షన్లో పెద్ద ఉద్యోగం వచ్చింది. లక్షల్లో వేతనం. నగరంలో ఒంటరిగా ఉంటున్నాడు. అతని తల్లి పల్లెటూళ్లో ఇంట్లో ఉంటుంది.
Mother | ఓ ఇంజినీరింగ్ పట్టభద్రుడికి క్యాంపస్ సెలెక్షన్లో పెద్ద ఉద్యోగం వచ్చింది. లక్షల్లో వేతనం. నగరంలో ఒంటరిగా ఉంటున్నాడు. అతని తల్లి పల్లెటూళ్లో ఇంట్లో ఉంటుంది. ఆమెకు ఆరోగ్యం పూర్తిగా మందగించింది. విషయం తెలిసినా ఉద్యోగరీత్యా వెళ్లలేని పరిస్థితి కొడుకుది. ఓ రోజు హడావుడిగా గుడికి వెళ్లి అక్కడి ఆర్జిత సేవల వివరాలు చూశాడు. తను అనుకున్న ‘సేవ’ అందుబాటులో లేదని పూజారిని సంప్రదించాడు. ‘చాలా రోజులుగా మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆమె ఎంతో కష్టపడి నన్నింతవాణ్ని చేసింది.
కానీ, ఉద్యోగరీత్యా ఈ క్షణాల్లో అమ్మ దగ్గర ఉండలేకపోతున్నాను. మా అమ్మ రుణం తీర్చుకునే పూజలు, ఆర్జిత సేవలు ఏమైనా ఉంటే చెప్పండి’ అని పూజారిని అడిగాడు ఆ యువకుడు. ఆశ్చర్యపోయిన పూజారి చిరునవ్వుతో ‘ఈ ప్రపంచంలో ఎవరి రుణమయినా తీర్చుకోవచ్చేమో గానీ, తల్లి రుణం తీర్చుకోలేం. ఈ అవసాన దశలో అమ్మ సేవ చేసుకుంటే కొంతైనా ఆమె రుణం తీర్చుకోగలవు’ అని చెప్పాడు పూజారి. గుడి నుంచి నేరుగా ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఆ యువకుడు.
-ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donga Naa Koduku | ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ మౌళి కొత్త సినిమా.. ‘దొంగ నా కొడుకు’ ట్రైలర్ రిలీజ్
Protocol 32 | ఒకే సాచెట్లో 32 రకాల పోషకాలు.. కొత్త సప్లిమెంట్‌ను ఆవిష్కరించిన యువరాజ్ సింగ్..
Ram Charan | ‘ఇట్లు అర్జున’ ఈవెంట్లో రామ్ చరణ్ టంగ్ స్లిప్.. ‘కాకా’ మూవీపై బిగ్ అప్డేట్!
Medchal | పోలీస్ స్టేషన్ పక్కనే భారీ చోరీ.. జ్యువెల్లరీ షాప్ గోడకు కన్నం వేసి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు!
YSRCP | పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు.. శ్రేణులకు వైఎస్ఆర్సీపీ ఆదేశాలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

