Home
WTC Points Table
WTC Points Table
-
"WTC Points Table | దక్షిణాఫ్రికాపై దారుణ ఓటమి.. WTC పాయింట్ల పట్టికలో ఐదోస్థానానికి పడిపోయిన టీమిండియా..!"
1 year agoWTC Points Table | గౌహతిలో దక్షిణాఫ్రికాతో జరిగి రెండో టెస్టులో భారత జట్టు ఘోర ఓటమిపాలైంది. సొంతగడ్డపై భారత్ 0-2 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. దాంతో ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో స్థానం దిగజారింది"WTC Points Table | ఇంగ్లండ్‌తో సిరీస్ డ్రా.. WTC పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి టీమిండియా..!"
1 year agoWTC Points Table | యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టును ఆరు పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. 2025-27 ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) కొత్త సైకిల్ టీమిండి�"WTC Points Table | ఇంగ్లండ్ జట్టుకు షాక్.. రెండు పాయింట్లు కోత.. మ్యాచ్ ఫీజులో 10శాతం జరిమానా..!"
1 year agoWTC Points Table | ఇంగ్లండ్ జట్టుకు షాక్ తగిలింది. భారత్‌తో లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్లో ఒక స్థానం దిగజారి మూడోస్థానానికి చేరుకుం�"ICC WTC Points Table | లార్డ్స్ టెస్ట్‌లో పరాజయం.. WTC పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయిన భారత్..!"
1 year agoICC WTC Points Table | లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఓటమిపాలైంది. ఈ విజయంతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు. ఆతిథ్య జట్టు భారత్ ముందు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది."WTC Points Table | నాలుగో టెస్ట్‌లో ఓటమి.. సంక్లిష్టంగా మారిన టీమిండియా ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఆశలు.."
2 years agoWTC Points Table | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్‌లో భారత జట్టు 184 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమితో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్‌కు చేరాలన్న భారత జట్టు అవకాశా�"WTC Points Table | గబ్బా టెస్ట్ డ్రా.. టీమిండియా WTC ఫైనల్ ఆశలు సజీవం..!"
2 years agoWTC Points Table | బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత జట్టు మూడవ స్థానంలోనే కొనసాగ"WTC Points Table | ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లలో మూడో స్థానానికి దిగజారిన టీమిండియా..!"
2 years agoWTC Points Table | ఆస్ట్రేలియాతో జరిగిన అడిలైడ్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. దాంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టిక జట్టు మూడో స్థానానికి పడిపోయింది. పెర్త్ టెస్ట్‌లో విజయం అనంతరం టీమిండ"WTC | డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో.. మళ్లీ అగ్రస్థానానికి టీమ్ఇండియా"
2 years agoపెర్త్ టెస్టులో ఘనవిజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది."WTC Points Table | పెర్త్ టెస్ట్‌లో భారత్ ఘన విజయం.. టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి టీమిండియా"
2 years agoWTC Points Table | బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. పెర్త్ టెస్ట్‌లో భారత్ 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. దాంతో ప్రపంచ టెస్ట్"WTC Points Table | ఆసీస్‌ను వెనక్కినెట్టిన భారత్.. మళ్లీ రెండో స్థానానికి టీమిండియా"
3 years agoWTC Points Table | ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో తిరిగి రెండో స్థానానికి చేరుకుంది. డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా ఏడు మ్యాచ్‌లు ఆడిన భారత్.. నాలుగు గెలిచి రెండింట్ల�"WTC Points Table | అదే జరిగితే.. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ – పాక్..!"
3 years agoWTC Points Table | ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ మూడో (2023-25) సైకిల్ మొదలైంది. టెస్ట్ చాంపియన్‌షిప్ కోసం తొమ్మిది జట్లు పోటీపడుతుండగా.. ఇప్పటికే ఆరు జట్లు ఒక్కో సిరీస్‌లో పాల్గొన్నాయి. అయితే, మరో మూడు జట్లు మాత్రం ఇంకా"World Test Championship: డ్రాతో రెండో స్థానానికి ఇండియా.. టాప్‌లో పాకిస్థాన్"
3 years agoWTC Points Table: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో పాకిస్తాన్ అగ్రస్థానంలో నిలిచింది. తాజా పాయింట్ల పట్టికలో ఇండియా రెండో స్థానంలో ఉంది. విండీస్‌తో డ్రా వల్ల ఇండియా విన్నింగ్ పర్సంటేజ్ తగ్గింది.తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్












