మహిళల మూడు దశాబ్దాల కల సాకారమైంది. ఏన్నో ఏండ్లు ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ల బిల్లుపై శుక్రవారం రాజముద్ర పడింది. ఇటీవల పార్లమెంట�
President of India | పార్లమెంట్ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill)పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) సంతకం చేశారు. దాంతో బిల్లు చట్టం రూపం దాల్చినట్టయ్యింది.
Pawan Khera | మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్‌గాంధీ హయాంలో 1989లోనే రాజ్యసభ ముందుకు వచ్చిందని, నాడు బీజేపీ నేతలు వ్యతిరేకించి ఉండకపోతే ఆ బిల్లుకు అప్పుడే ఆమోదముద్ర పడేదని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా వెల్లడ
వడ్డించే వాడు మన వాడైతే కడ బంతిలో ఉన్నా ముక్క పడుతుందనేది సామెత శుద్ధ తప్పని రుజువైంది. ఓబీసీ ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినా, అం�
నిజామాబాద్ నగరం గులాబీమయమైంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తర్వాత తొలిసారిగా సోమవారం నగరానికి వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మహిళలు, భారత జాగృతి శ్రేణులు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున స్వాగ�
పార్లమెంట్లో ఇటీవల ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు కోటా ఇవ్వాల్సిందేనని బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి సోమవారం కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
లోక్‌సభ, రాష్ర్టాల శాసనసభల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు ఇటీవల పార్లమెంట్లో ఆమోదం పొందింది. మొత్తం 523 మంది సభ్యులకుగానూ 454 ఓట్లురాగా.. దశాబ్దాలుగా ఊరిస్తున్న మహిళా బి�
కాంగ్రెస్ ఎంపీలు రేవంత్, ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకట్ రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చారు. లోక్ చరిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ సమయంలో ఈ ముగ్గురు ఎంపీలు బయటకు వెళ్లిపోయారు. మహిళా బిల్లుకు మద్దత�
చట్టసభల్లో బీసీ మహిళలకు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు కులగణన చేపట్టాలన్న డిమాండ్ ఈ నెల 26వ తేదీన జలవిహార్ బీసీ సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్�
May Day Rajeev Sagar | లోక్ సభలో మహిళా బిల్లుపై ఓటింగ్ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు ఓటేయలేదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ నిలదీశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలను విస్మరించటం సరైంది కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కేంద్రం తలచుకుంటే తక్షణమే బిల్లును అమలులోకి తేవచ్చని అన్నారు.