జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో స్వయం సహాయక మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తున్నారు. అంతేకాకుండా వారిని ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం చేయడానికి జీహెచ్ఎం�
పురుషుడి అవసరాలు వేరు. శరీర వ్యవస్థ వేరు. పురుషాధిక్య సమాజంలో పురుషుల కోసం రూపొందించిన యాప్స్ను మహిళలు ఎందుకు భరించాలి? ఎంతకాలం ఉపయోగించాలి? ఈ ప్రశ్నకు సమాధానమే.. ఫెమ్టెక్ (ఫెమినైన్ టెక్నాలజీ).