సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 34.2డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 22.6డిగ్రీలు, గాలిలో తేమ 57శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.