zinc | జింక్ లోపిస్తే శరీరంలో జరిగే మార్పులు ఇవే..!
zinc : మహిళల ఆరోగ్యంలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పోషకం శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమైనా శరీరంలో పలు రసాయన రియాక్షన్స్ చేపట్టేందుకు ఇది కీలకం. రోగ నిరోధక శక్తిని ప్రేరేపించడంలో ప్రభావవంతంగా పనిచేసే జింక్ ప్రతి ఒక్కరి ఆహారంలో ఉండితీరాలి.
zinc : మహిళల ఆరోగ్యంలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పోషకం శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమైనా శరీరంలో పలు రసాయన రియాక్షన్స్ చేపట్టేందుకు ఇది కీలకం. రోగ నిరోధక శక్తిని ప్రేరేపించడంలో ప్రభావవంతంగా పనిచేసే జింక్ ప్రతి ఒక్కరి ఆహారంలో ఉండితీరాలి. పురుషులకు రోజూ 11 మిల్లీగ్రాముల జింక్ అవసరం కాగా, మహిళలకు 9 మిల్లీగ్రాములు అవసరమని మ్యాక్స్ హాస్పిటల్, వైశాలి, ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పీఎన్ చౌధరి చెబుతున్నారు.
జింక్ తగినంతగా శరీరంలో ఉంటే రోగనిరోధక వ్యవస్ధ బలోపేతమవడంతో పాటు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. ఇక చర్మ ఆరోగ్యానికి, గాయాలు త్వరగా మానడానికి శరీరంలో తగినంతగా జింక్ లెవెల్స్ ఉండాలి. హోర్మోన్ల సమతుల్యతకు, సంతానోత్పత్తి సామర్ధ్యానికి జింక్ అవసరం.
ఇక జింక్ చేపలు, పీతలు వంటి సీ ఫుడ్‌తో పాటు నువ్వులు, అవిసె గింజలు, బాదం, జీడిపప్పు, కిడ్నీ బీన్స్, చిక్ పీస్ వంటి నట్స్, ఓట్స్, చికెన్ వంటి ఆహారంలో అధికంగా లభిస్తుంది. ఇక జింక్ లోపిస్తే ఎముకలు, కండరాల నొప్పులతో పాటు సంతానోత్సత్తి సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది. రోగనిరోధక వ్యవస్ధపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
Read More :
Health Tips | ఆ గోళీలు మితిమీరినా ప్రమాదమే
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- diet
- health tips
- womens health
- zinc
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

