Home
Health
Vitamins Are Necessary For Us To Be Strong And For Our Body Systems To Function Properly
Health Tips | ఆ గోళీలు మితిమీరినా ప్రమాదమే
మనం దృఢంగా ఉండేందుకు, మన శరీర వ్యవస్థ సవ్యంగా పనిచేసేందుకు విటమిన్లు అవసరమే. నిజానికి మానవ శరీరానికి అతి తక్కువ మోతాదులో విటమిన్లు అవసరం అవుతాయి. కానీ, వైద్యుల సిఫారసు లేకుండా మల్టీ విటమిన్ గోళీలను గుప్పిళ్లకొద్దీ మింగితే మాత్రం ఇబ్బందే.
Health Tips | మనం దృఢంగా ఉండేందుకు, మన శరీర వ్యవస్థ సవ్యంగా పనిచేసేందుకు విటమిన్లు అవసరమే. నిజానికి మానవ శరీరానికి అతి తక్కువ మోతాదులో విటమిన్లు అవసరం అవుతాయి. కానీ, వైద్యుల సిఫారసు లేకుండా మల్టీ విటమిన్ గోళీలను గుప్పిళ్లకొద్దీ మింగితే మాత్రం ఇబ్బందే.
- విటమిన్-సి మనకు రోగ నిరోధక శక్తిని కలిగించినా, మోతాదు మించితే వికారం, విరే చనాలు, కడుపునొప్పి రావచ్చు.
- విటమిన్-బి ఇట్టే నీటిలో కరిగి పోతుంది. దీంతో మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతుంది. ఈ విటమిన్ మోతాదు మించితే మాత్రం, నాడీ సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
- విటమిన్-ఎ, డి శరీరంలోనే కొవ్వు రూపంలో ఉండిపోతాయి. ఓ స్థాయి దాటితే సంతానలేమి లాంటి సమస్యలు రావచ్చు.
- విటమిన్-ఇ ఎక్కువైతే అంతర్గత రక్తస్రావం కావచ్చు. విటమిన్-కె ఎక్కువైతే రక్తం గడ్డ కట్టడంలో సమస్యలు ఏర్పడవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

