Wife stabs sleeping husband | వివాహ వార్షికోత్సవం రోజున భర్త ఎలాంటి గిఫ్ట్ ఇవ్వకపోవడంపై భార్య మనస్తాపం చెందింది. రాత్రి వేళ నిద్రిస్తున్న భర్తను కత్తితో పొడిచింది. (Wife stabs sleeping husband) తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో అడ్మి�
బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి పిలిచి ఓ మహిళ అతడి మర్మాంగాలను కోసేసింది. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని నిర్దాక్షిణ్యంగా రోడ్డుపైన పడేసింది. బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
Jogulamba Gadwala | రెవెన్యూ అధికారులు తన భూమిని ప్రభుత్వ భూమిగా రికార్డులో ఎక్కించారని, దాని తొలగించాలని కోరుతూ ఓ మహిళ పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్లో హల్చచేసింది.
woman stabs live in partner | ఒక మహిళ తన కుమారుడి కళ్ల ముందే సహజీవనం చేస్తున్న వ్యక్తిని కత్తితో పొడిచి చంపింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఆమె కుమారు�
Woman Shot At, Attacked With Axe | లైంగిక దాడి బాధితురాలైన మహిళపై నిందితుడు కాల్పులు జరిపాడు. అనుచరులతో కలసి ఆ మహిళ, ఆమె సోదరుడిపై గొడ్డలితో దాడి చేశాడు. (Woman Shot At, Attacked With Axe) ఆ నిందితుడు కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు.
Elephant Attacks Woman | ఒక అమ్మాయి ఏనుగుతో ఫొటో కోసం ప్రయత్నించింది. దాని వద్దకు ఆమె వెళ్లింది. అయితే భయపడిన ఆ ఏనుగు పిల్ల ఆమెపై దాడి చేసింది. తొండంతో తోయడంతో ఆ అమ్మాయి కింద పడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ �
ఒడిశా కోరాపుట్ జిల్లాకు చెందిన రాయిమతి ఘియురియాను ‘చిరుధాన్యాల మహారాణి’గా పిలుస్తారు. ఈ గిరిజన రైతు 72 దేశవాళి ధాన్యం రకాలను, 30 చిరుధాన్యాల రకాలను సంరక్షిస్తున్నారు.
Woman Thrashes Man | ఒక వ్యక్తిని మహిళ దారుణంగా కొట్టింది. బ్యాంగిల్స్ షాపు నుంచి బయటకు అతడ్ని తోసింది. ఆ తర్వాత చేతికి అందిన గాజుల దండలతో చితకబాదింది. కుస్తీపోటీలను తలపించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ �
నిరుద్యోగి అయిన భర్తకు నెలకు రూ.5,000 చొప్పున భరణం చెల్లించాలని భార్యను ఇండోర్‌లోని కుటుంబ న్యాయస్థానం ఈ నెల 20న ఆదేశించింది. వ్యాజ్య ఖర్చులను కూడా భరించాలని ఆమెకు స్పష్టంచేసింది.
Gang Attempts To Burn Woman Alive | వాహనాల పార్కింగ్ వివాదం నేపథ్యంలో మహిళను సజీవ దహనం చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే ఆమె తృటిలో తప్పించుకుని ఇంట్లోకి పరుగులు తీసింది. దీంతో దుండగులు ఆమె కారును ధ్వంసం చేయడం
Bottle Time Bombs | గాజు సీసాలతో టైమ్ బాంబ్స్ చేయాలని ఒక వ్యక్తిని మహిళ కోరింది. వాటిని తయారు చేసిన అతడు ఆమెకు అందజేసేందుకు బయలుదేరాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి బాంబులు స్వాధీనం చేసుకున్నారు. ఆ