Woman Missing | ఆదిలాబాద్ జిల్లా జైనూరు మండలంలోని గూడమమడ గ్రామానికి చెందిన బూతింగే ఉర్మిళ (30) అనే మహిళ మూడు రోజులుగా కనిపించడం లేదని ఆమె తల్లి బోతింగే కళాబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Woman died | మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన బెంగళూరు మహిళ (Bengalore woman) మరణించింది. ఆదివారం సౌపర్ణిక నది (Souparnika river) లో ఆమె మృతదేహం దొరికింది.