Wildfires | ఫ్రాన్స్ (France) లో భారీ కార్చిచ్చు (Huge Wildfire) సంభవించింది. మంగళవారం దక్షిణ ఫ్రాన్స్‌లోని అవుడే డిపార్ట్మెంట్ (Aude department) ప్రాంతంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ కార్చిచ్చులో ఇప్పటివరకు దాదాపు 12 వేల హెక్టార్ల వి
రాష్ట్రంలో గడచిన ‘అడవుల్లో అగ్నిప్రమాదాల సంవత్సరం’(2024 నవంబర్-2025 మార్చి)లో 1.39 లక్షల ఎకరాల అడవి ప్రకృతి వైపరీత్యాలు, మానవతప్పిదాలతో దగ్ధమైందని తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ వెల్లడించింది.
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో చెలరేగిన రెండు కార్చిచ్చుల ధాటికి ఇప్పటి వరకు 10 మంది చనిపోయారని, 10 వేల నిర్మాణాలు దగ్ధమయ్యాయని అధికారులు గురువారం తెలిపారు.
Los Angeles Wildfires: లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు ఆగడం లేదు. వరుసగా రెండో రాత్రి కూడా అక్కడి అడవులు అంటుకున్నాయి. దీంతో తీవ్ర నష్టం జరిగింది. అయిదు చోట్ల కార్చిచ్చు యాక్టివ్‌గా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఆ �
Wildfires | ఉత్తరాఖండ్ (Uttarakhand) అడవుల్లో (forest) చెలరేగిన కార్చిచ్చు నెలలు గడుస్తున్నా అదుపులోకి రావడం లేదు. ఈ మంటలకు నాలుగు రోజుల్లో సుమారు ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Wildfires: లహైనాలో కార్చిచ్చు వల్ల మరణించిన వారి సంఖ్య 67కు చేరింది. హవాయి ద్వీపంలో వచ్చిన ఈ విపత్తు చరిత్రలోనే పెద్దదని చెబుతున్నారు. దావానలంలో దాదాపు వెయ్యికిపైగా ఇండ్లు కాలిపోయాయి. అనేక మంది ఇంక
కార్చిచ్చులు.. ప్రస్తుతం అనేక దేశాలకు పెనుసవాలుగా మారాయి. ఈ కార్చిచ్చులను ముందే పసిగట్టి హెచ్చరించే ఎలక్ట్రానిక్ నాసికాలను జర్మనీకి చెందిన స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది.
షాంఘై: చైనాలో కార్చిచ్చు ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ దేశం కరువు హెచ్చరికలు జారీ చేసింది. యాంగ్జీ నదీ పరివాహక ప్రాంతాల్లో పంటల్ని కాపాడుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది
లండన్: యూరోప్ మండిపోతోంది. అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. అడువుల్లో చెలరేగుతున్న దావానలం కొన్ని దేశాల్లో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. పశ్చిమ యూరోప్ దేశాల్లో టెంపరేచర్లు హీటెక్కి�