Wildfires | ఫ్రాన్స్‌లో భీకర కార్చిర్చు.. 12 వేల హెక్టార్లలో అడవి బుగ్గి
Wildfires | ఫ్రాన్స్ (France) లో భారీ కార్చిచ్చు (Huge Wildfire) సంభవించింది. మంగళవారం దక్షిణ ఫ్రాన్స్‌లోని అవుడే డిపార్ట్మెంట్ (Aude department) ప్రాంతంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ కార్చిచ్చులో ఇప్పటివరకు దాదాపు 12 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అడవి కాలిపోయినట్లు అధికారులు తెలిపారు.
Wildfires : ఫ్రాన్స్ (France) లో భారీ కార్చిచ్చు (Huge Wildfire) సంభవించింది. మంగళవారం దక్షిణ ఫ్రాన్స్‌లోని అవుడే డిపార్ట్మెంట్ (Aude department) ప్రాంతంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ కార్చిచ్చులో ఇప్పటివరకు దాదాపు 12 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అడవి కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. అక్కడికి కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు సైతం భారీగా పొగ వ్యాపించిందని చెప్పారు.
మంటలను అదుపు చేయడానికి 1,800 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనికి వైమానిక దళాల సాయం కూడా తీసుకుంటున్నారు. గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో అధికారులు పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్చిర్చు ఇప్పటికే ఒకరిని బలితీసుకుంది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. కార్చిచ్చుకు దగ్గరలో ఉన్న ఓ గ్రామం మొత్తాన్ని ఖాళీ చేయించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
కార్చిర్చు ప్రభావం ఎక్కువగా ఉండే సమీప ప్రాంతాల్లోని పలు గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కార్చిచ్చు కారణంగా చుట్టుపక్కల రహదారులను మూసివేయడంతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Read More >>
పూర్తిస్థాయిలో అందుబాటులోకి ఎయిరిండియా అంతర్జాతీయ సర్వీసులు..!
ఎనిమిదేండ్ల క్రితం తండ్రిని హత్యచేసి జైలుకు.. పెరోల్‌పై బయటికి.. తమ్ముడి చేతిలో హతం
ధరాలీ జలప్రళయంలో ఐదుకు పెరిగిన మృతుల సంఖ్య
ధరాలీలో కొనసాగుతున్న సెర్చ్ & రెస్క్యూ ఆపరేషన్..Video
ఏఐతో ఉద్యోగాలు పోవు.. హర్ష్ గొయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

