వరుడు డాక్టర్ సందేశ్ను మెడిసిన్ లిమిటెడ్గా, వధువు డాక్టర్ దివ్యను అనస్థీషియా లిమిటెడ్ అని రెండు కంపెనీలుగా పేర్కొన్నారు. ఈ జంట పెళ్లిని రెండు సంస్థల విలీనంగా అభివర్ణించారు.
కరోనా కాలంలో పరిస్థితులు పూర్తిగా మారాయి. ఇక పెళ్లిళ్ల సంగతైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెడ్డింగ్ కార్డ్ నుండి పద్దతుల వరకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. తాజాగా మై విలేజ్ షో ఫేం, యూ�