పెండ్లి కార్డులోనూ ప్రకృతిపై ప్రేమ
ప్రకృతిపై ఉన్న ప్రేమను పెండ్లి కార్డులోనూ చూపించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన మంచాల జ్ఞానేందర్, శ్రీలక్ష్మి దంపతులు.
కోనరావుపేట (వేములవాడ);ప్రకృతిపై ఉన్న ప్రేమను పెండ్లి కార్డులోనూ చూపించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన మంచాల జ్ఞానేందర్, శ్రీలక్ష్మి దంపతులు. ఫిబ్రవరి 24న జరిగే తన కూతురు శరణ్య వివాహానికి వినూత్న రీతిలో ఆహ్వాన పత్రికలు తయారు చేయించారు. వివాహం జరిగిన తర్వాత ఈ కార్డును మట్టితో కూడిన పాత్రలో పెడితే రెండు రోజుల తరువాత అందులో నుంచి తులసి మొక్క బయటకు రావడం ఈ కార్డు ప్రత్యేకత అని వారు చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

