లక్ష్మీపురంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నో పార్కింగ్ బోర్డుల ఏర్పాటు
పారిశ్రామిక ప్రాంతమైన బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ప్రధాన ప్రాంతాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ మేడా ప్రసాద్ శుక్రవారం నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. లారీ యార్డు ఉండడంతో...
బూర్గంపహాడ్, ఆగస్టు 07 : పారిశ్రామిక ప్రాంతమైన బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ప్రధాన ప్రాంతాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ మేడా ప్రసాద్ శుక్రవారం నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. లారీ యార్డు ఉండడంతో నిత్యం వందలాది వాహనాలు రోడ్డుకు ఇరువైపులా వెళ్లే ఇతర వాహనాలకు అడ్డంకి మారడంతో వాటిని క్రమబద్ధీకరించేందుకు నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు నో పార్కింగ్ బోర్డులు 10 వరకు ఏర్పాటు చేశామని, నో పార్కింగ్ బోర్డుల ఏర్పాటుతో ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎస్ఐ నాగభిక్షం ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

