మంత్రులు లేకుండానే చర్చ.. అసెంబ్లీలో రెండు సార్లు సీన్ రిపీట్
అసెంబ్లీలో ఒక్క మంత్రి లేకుండానే చర్చ జరుగడం చర్చనీయాంశమైంది. బుధవారం రెండుసార్లు కావడం గమనార్హం. 12.07 గంటలకు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతుండగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బయటకు వెళ్లిపోయారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీలో ఒక్క మంత్రి లేకుండానే చర్చ జరుగడం చర్చనీయాంశమైంది. బుధవారం రెండుసార్లు కావడం గమనార్హం. 12.07 గంటలకు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతుండగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బయటకు వెళ్లిపోయారు.
ఆ సమయంలో అసెంబ్లీలో ఒక్క మంత్రి కూడా లేరు. మళ్లీ 12.50 గంటలకు సభ్యులు మాట్లాడుతుండగా మంత్రి సీతక్క వెళ్లిపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

