‘సర్’ సర్వే ప్రాణాల మీదికి తెస్తున్నది
జగిత్యాల జిల్లా కోరుట్లలో అంగన్వాడీ టీచర్లు రోడ్డెక్కారు. బుధవారం జాతీయ రహదారిపై బైఠాయిం చారు. కోరుట్లలో అంగన్వాడీ టీచర్ అన్నం లక్ష్మి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ‘సర్' సర్వే పేరిట అంగన్వాడీ టీచర్లను బలి పశువులను చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం రూ.13 వేల వేతనంతో పనిచేస్తున్న అంగన్వాడీలను 18 గంటలపాటు పని చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
- 18 గంటలు పనిచేయిస్తున్నరు
- అంగన్వాడీ టీచర్ లక్ష్మి మర్డర్‌కు సర్కార్‌దే బాధ్యత
- కోరుట్లలో అంగన్వాడీల ధర్నా
కోరుట్ల, సెప్టెంబర్ 16: జగిత్యాల జిల్లా కోరుట్లలో అంగన్వాడీ టీచర్లు రోడ్డెక్కారు. బుధవారం జాతీయ రహదారిపై బైఠాయిం చారు. కోరుట్లలో అంగన్వాడీ టీచర్ అన్నం లక్ష్మి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ‘సర్’ సర్వే పేరిట అంగన్వాడీ టీచర్లను బలి పశువులను చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం రూ.13 వేల వేతనంతో పనిచేస్తున్న అంగన్వాడీలను 18 గంటలపాటు పని చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
‘సర్’ సర్వేతో రాత్రీపగలు తేడా లేకుండా ఫోన్లు చేస్తుండటంతో ఇంట్లో భార్యాభర్తల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయని తెలిపారు. కోరుట్లలో లక్ష్మి హత్యకు ‘సర్’ సర్వే ప్రధాన కారణమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ‘సర్’ సర్వేను బహిష్కరిస్తామని హెచ్చరించారు. కోరుట్లలో హత్యకు గురైన అంగన్వాడీ టీచర్ లక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, అందుకు కారకుడైన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

