అక్టోబర్ 28న కొచ్చిలో డబ్ల్యూపీఎల్ వేలం.. జనవరి 14 నుంచి ఐదో సీజన్
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఐదో సీజన్ వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరగనుందని బీసీసీఐ ప్రకటించింది. ఈ సీజన్‌కు సంబంధించిన క్రికెటర్ల వేలాన్ని కొచ్చి వేదికగా అక్టోబర్ 28న నిర్వహిస్తామని తెలిపింది.
న్యూఢిల్లీ : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఐదో సీజన్ వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరగనుందని బీసీసీఐ ప్రకటించింది. ఈ సీజన్‌కు సంబంధించిన క్రికెటర్ల వేలాన్ని కొచ్చి వేదికగా అక్టోబర్ 28న నిర్వహిస్తామని తెలిపింది. ఐదు ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే ప్లేయర్ల జాబితాను సమర్పించేందుకు ఈ నెల 28 వరకు గడువు ఇచ్చింది.
భారత్‌లోనే ఐపీఎల్ ఆక్షన్
మరోవైపు వచ్చే ఏడాది ఐపీఎల్ ఆటగాళ్ల వేలాన్ని భారత్‌లో నిర్వహిస్తామని లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. గత మూడేండ్లుగా మెగా లీగ్ వేలానికి విదేశీ (దుబాయ్, జెడ్డా, అబుదాబి) వేదికలు ఆతిథ్యం ఇచ్చాయి. ఈసారి స్వదేశంలోనే వేలం జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు లీగ్‌లో చర్చనీయాంశంగా మారిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై పునరాలోచన చేస్తున్నట్లు చెప్పారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mercedes hit-and-run: మెర్సిడీజ్ హిట్ అండ్ రన్ కేసు.. కొచ్చి పోలీసు కమీషనర్ బదిలీ
Ramayana | ‘రామాయణ’ చూసి ఆశ్చర్యపోయా.. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’తో పోల్చిన హాలీవుడ్ విమర్శకుడు!
Avengers Dooms day | మార్వెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌లో ఒక రోజు ముందుగానే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’!
UP MLC: వారణాసి ఎమ్మెల్సీ సీటు సమాజ్‌వాదీ పార్టీ వశం
Ponnam Prabhakar | ఢిల్లీ నిరసనలకు ప్రత్యేక రైళ్లు కావాలని కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పొన్నం, ఎంపీ రఘురాం రెడ్డికి అస్వస్థత
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

