22ఏ నుంచి దృష్టి మళ్లించేందుకు కుట్ర
22ఏ నిషేధిత జాబితా కారణంగా రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటుంటే, ఆ సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎదురుదాడికి దిగుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తూ వారి పట్టా భూముల వివరాలను సభలో ప్రవేశపెట్టడం దుర్మార్గమని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు.
- సర్కార్‌పై కురువ విజయ్ మండిపాటు
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): 22ఏ నిషేధిత జాబితా కారణంగా రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటుంటే, ఆ సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎదురుదాడికి దిగుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తూ వారి పట్టా భూముల వివరాలను సభలో ప్రవేశపెట్టడం దుర్మార్గమని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు నిజంగా దమ్ముంటే 2023లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు వారు కొనుగోలు చేసిన భూ లావాదేవీల వివరాలను బయటపెట్టాలని సవాల్ విసిరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

