భారత జట్ల బోణీ
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన భారత జట్లు శుభారంభం చేశాయి. బుధవారం జరిగిన ఓపెన్ సెక్షన్ తొలి రౌండ్ మ్యాచ్‌లో పురుషుల జట్టు 3-1తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. వరల్డ్ చాంపియన్ గుకేశ్, నిహాల్ సరిన్, విదిత్ తమ ప్రత్యర్థులను ఓడించారు.
సమర్కండ్ (ఉజ్బెకిస్థాన్): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన భారత జట్లు శుభారంభం చేశాయి. బుధవారం జరిగిన ఓపెన్ సెక్షన్ తొలి రౌండ్ మ్యాచ్‌లో పురుషుల జట్టు 3-1తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. వరల్డ్ చాంపియన్ గుకేశ్, నిహాల్ సరిన్, విదిత్ తమ ప్రత్యర్థులను ఓడించారు.
ఇరిగేసి అర్జున్ సులువుగా గెలిచే దశ నుంచి చివర్లో పెద్ద తప్పిదం చేసి ఓడిపోవడంతో భారత్ క్లీన్‌స్వీప్ చేసే చాన్స్ కోల్పోయింది. మరోవైపు కోనేరు హంపి నేతృత్వంలోని అమ్మాయిల జట్టు 4-0తో డొమినికన్ రిపబ్లిక్ టీమ్‌ను చిత్తుగా ఓడించింది. లుజాన్ను ఓడించిన హంపి విజయానికి బాట వేయగా.. వైశాలి, వంతిక అగర్వాల్, అరంగేట్ర అమ్మాయి సవితశ్రీ తమ ప్రత్యర్థులను ఓడించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

