KCR | కేసీఆర్‌ను కలిసిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎర్రవెల్లిలోని నివాసంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు.
KCR | కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎర్రవెల్లిలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో జరిగే తన సోదరుని కుమారుని వివాహానికి కుటుంబసమేతంగా ఆహ్వానిస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేసీఆర్‌కు వెడ్డింగ్ కార్డు అందజేశారు.
కేసీఆర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీలు నవీన్ రావు, శంభీపూర్ రాజు, తదితరులు ఉన్నారు.
Read Also :
Leander Paes | బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం పేస్‌కు ఎక్స్ కేటగిరి భద్రత
Trisha | త్రిష సైలెంట్ రియాక్షన్ వైరల్ ..రాజకీయ వివాదాల మధ్య లవ్ కోట్స్‌తో సందేశం
బంధాల మధ్య అహం అడ్డుగోడయితే?
Sai Srinivas | ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం… త్వరలో పెళ్లి పీటలెక్కనున్న క్యూట్ కపుల్!
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

