బంధాల మధ్య అహం అడ్డుగోడయితే?
‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్ర సమర్పకుడు డా.నాగేశ్వరరావు పూజారి తన సైన్మా స్టూడియోస్ పతాకంపై తొలి ప్రయత్నంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శక, నిర్మాత వేణు ఊడుగుల ఈచిత్రానికి సమర్పకులు. పీవీఎన్ కార్తికేయ దర్శకుడు.
‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్ర సమర్పకుడు డా.నాగేశ్వరరావు పూజారి తన సైన్మా స్టూడియోస్ పతాకంపై తొలి ప్రయత్నంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శక, నిర్మాత వేణు ఊడుగుల ఈచిత్రానికి సమర్పకులు. పీవీఎన్ కార్తికేయ దర్శకుడు. ఆదివారం నిర్మాత డా.నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ని రిలీజ్ చేశారు.
ఓ అమ్మాయి కంటినీ.. ఆ కంటిలో సైకిల్‌పై వెళ్తున్న అన్నాచెల్లెళ్ల ప్రతిబింబాన్నీ ఈ పోస్టర్లో చూడొచ్చు. ‘ఈ ప్రకృతి మనకిచ్చిన స్నేహితుడు సోదరుడు. కానీ ఆ బంధానికి మధ్యలో అహం అనే అడ్డుగోడలను మనమే నిర్మించుకున్నాం’ అంటూ పోస్టర్‌పై రాసిన క్యాప్షన్ చిత్ర కథపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నదని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

