Viral News | ఓట్ ఫర్ కార్.. కొడుకు పెండ్లి శుభలేఖపై ఓ తండ్రి వినూత్న ప్రచారం
Viral News | ఓ వ్యక్తి బీఆర్ఎస్పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సొంత గ్రామమైన అన్నాసాగర్‌లో పార్టీ అభిమాని రాగనమోని శ్రీశైలం ఏకంగా తన కొడుకు పెండ్లి ప్రతికల్లో ‘ఓట్ ఫర్ కార్' అంటూ ముద్రించాడు.
Viral News | భూత్పూర్, నవంబర్ 15 : ఓ వ్యక్తి బీఆర్ఎస్పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సొంత గ్రామమైన అన్నాసాగర్‌లో పార్టీ అభిమాని రాగనమోని శ్రీశైలం ఏకంగా తన కొడుకు పెండ్లి ప్రతికల్లో ‘ఓట్ ఫర్ కార్’ అంటూ ముద్రించాడు.
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి దంపతుల ఫొటో కూడా ప్రచురించి అందరి దృష్టిని ఆకర్శించాడు. శుభలేఖ అందుకున్న వారంతా కవర్ పేజీని చూసి ఇలా కూడా అభిమానం చాటుకోవచ్చా అని ఆశ్చర్యపోయారు. మొత్తానికి శుభలేఖ ప్రచారం నియోజకవర్గంలో చర్చానీయాంశంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

