Virat Kohli : వన్డే ఫార్మాట్లో రెచ్చిపోయి ఆడుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాపై రెండు వన్డేల్లో శతకాలతో చెలరేగిన విరాట్.. వైజాగ్‌లో అర్ధ శతకంతో మెరిసి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' (Player Of The Series) అవార
Team India : టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. మూడో వన్డేలో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. యశస్వీ జైస్వాల్(116 నాటౌట్) అజేయ శతకంతో కదంతొక్కగా.. రోహిత్ శర్�
Vizag ODI : టెస్టుల్లో రికార్డు బ్రేకర్‌గా అవతరించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్(77 నాటౌట్) వన్డేల్లో ఎట్టకేలకు యాభై కొట్టాడు. రాంచీ, రాయ్‌పూర్‌లో నిరాశపరిచిన ఈ కుర్రాడు వైజాగ్‌లో టైమ్ తీసుకొని ఆడి.. ఈ ఫార్మాట్ల
Vizag ODI : తనకు అచ్చొచ్చిన వైజాగ్‌లో రోహిత్ శర్మ(60 నాటౌట్) అర్ధ శతకతో కదం తొక్కాడు. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మ్యాచ్‌లో ఆచితూచి ఆడుతున్న హిట్‌మ్యాన్ ఈ ఫార్మాట్లో 61వ హాఫ్ సెంచరీ బాదాడు.
Quinton DeKock : వైజాగ్ వన్డేలో సెంచరీతో మెరిసిన క్వింటన్ డికాక్ (Quinton DeKock ) పలు రికార్డు నెలకొల్పాడు. టీమిండియా తనకు ఇష్టమైన ప్రత్యర్థి అని చాటుతూ ఏడో శతకం బాదేసి.. శ్రీలంకదిగ్గజం సనత్ జయసూర్య (Sanath Jayasuriya) సరసన నిలిచాడు.
Vizag ODI : రాయ్‌పూర్ వన్డేలో తేలిపోయిన భారత బౌలర్లు వైజాగ్‌లో చెలరేగారు. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా హిట్టర్ల జోరుకు కళ్లెం వేశారు. ప్రసిధ్ కృష్ణ(4-66) టాపార్డర్‌ను దెబ్బకొట్టగా.. స్పిన్న
Vizag ODI : భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(2-38) వైజాగ్ వన్డేలో తిప్పేస్తున్నాడు. రాంచీలో ఒకేఓవర్లో రెండు వికెట్లు తీసిన ఈ చైనామన్ బౌలర్ విశాఖలోనూ తన స్పిన్ మ్యాజిక్ చూపించాడు.
Vizag ODI : వైజాగ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ప్రసిధ్ కృష్ణ(3-52) వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రసిధ్.. రెండో స్పెల్‌లో కీలక వికెట్లు తీసి బ్రేకిచ్చాడు.