Dragon Fruit | డ్రాగన్ ఫ్రూట్ ( Dragon Fruit ).. ఈ పేరు ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది. ఈ ఫలం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ - సి, విటమిన్ - బి, ఐరన్, ఫాస్పరస్, కాల్షియంతో పాటు అనేక పోషక
విటమిన్-సి వల్ల కలిగే లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది ఫ్రీ ర్యాడికల్స్ని న్యూట్రలైజ్ చేయగలదు. ఇందులోని పొటెంట్ ఎల్ ఆస్కార్బిక్ యాసిడ్ చర్మంపై ఉండే నల్ల మచ్చలను తగ్గించడంలో సాయపడు