పేదవాడి యాపిల్.. సీతాఫలంతో బోలేడు ప్రయోజనాలు..
Custard Apple | సీతాఫలం ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. ఈ ఫలాన్ని పేదవాడి యాపిల్‌గా పిలుచుకుంటారు. ఈ పండ్లు మార్కెట్లో సరసమైన ధరలకే లభిస్తాయి. కొంచెం ఓపిక ఉండి.. అలా అటవీ ప్రాంతాల్లోకి వెళ్తే.. మన కండ్ల ముందే ఆ పండ్లు ప్రత్యక్షమవుతుంటాయి. ఆ విధంగా సీతాఫలం చెట్లు మనకు దర్శనమిస్తుంటాయి. మరి ఈ పండు చూడటానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది.
Custard Apple | సీతాఫలం ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. ఈ ఫలాన్ని పేదవాడి యాపిల్‌గా పిలుచుకుంటారు. ఈ పండ్లు మార్కెట్లో సరసమైన ధరలకే లభిస్తాయి. కొంచెం ఓపిక ఉండి.. అలా అటవీ ప్రాంతాల్లోకి వెళ్తే.. మన కండ్ల ముందే ఆ పండ్లు ప్రత్యక్షమవుతుంటాయి. ఆ విధంగా సీతాఫలం చెట్లు మనకు దర్శనమిస్తుంటాయి. మరి ఈ పండు చూడటానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. మృదువుగా ఉంటుంది. అలాంటి మృదు మధురమైన సీతాఫలం సీజన్ మొదలైంది. ఇప్పుడు మార్కెట్లో ఆ ఫలాలు విరివిగా లభిస్తున్నాయి. సీతాఫలం తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలగనున్నాయి.

సీతాఫలంలో అధిక మోతాదులో సిట్రస్ ఉంటుంది. ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సీ, విటమిన్ బీ6, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. దీర్ఘకాలంగా అల్సర్‌తో బాధపడేవారు సీతాఫలాన్ని తింటే త్వరగా కోలుకుంటారు. ఎసిడిటీ సమస్య ఉన్న వారు కూడా ఈ పండును తినొచ్చు. జీవక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చగల సామర్థ్యం కూడా ఈ ఫలానికి ఉంది.

ఇక కంటి, గుండె ఆరోగ్యానికి కూడా సీతాఫలం ఎంతో మేలు చేకూరుస్తుంది. కంటి చూపు మెరుగుపడటంతో పాటు, గుండె, మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది. సీతాఫలంలో సూక్ష్మపోషకాలు పుష్కలంగా లభించడంతో.. చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. మన రక్తంలోని హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. రక్తహీనత ఉన్నవారు ,గర్భధారణ సమయంలో హిమోగ్లోబిన్ లోపం ఉన్న మహిళలు ఈ పండును తినవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

