Happens In Big City | ఒక వ్యక్తి మహిళ వెంటపడి ఆమెను పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియోపై కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఇలాంటివి జరుగుతుంటాయని అన్నారు.
Burnt Cash At Justice House | ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అధికార నివాసంలో మార్చి 14న హోలీ రోజున జరిగిన అగ్నిప్రమాదంలో డబ్బుల మూటలు కాలినట్లు ఆరోపణలు వచ్చాయి. స్టోర్ రూమ్‌లో కాలిన డబ్బుకు సంబంధించిన ఫొటోలు, వీ
AP News | పక్కింటి యువతి స్నానం చేస్తుండగా ఓ యువకుడు వీడియో తీయడం పెను విషాదానికి దారి తీసింది. తనను వీడియో తీయడం గమనించిన యువతి.. కుటుంబసభ్యులకు చెప్పడంతో సదరు యువకుడిని చితకబాదారు. అతన్ని ఇంట్లోనే బంధించారు.
6 Arrested For Killing A Cow | కొందరు యువకులు పిక్నిక్కు వెళ్లారు. ఆవును వెంట తీసుకెళ్లారు. దానిని కోసి వండుకుని తిన్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు వారిని అరెస్ట్
TTE CPR to Passenger | రైలులో ప్రయాణించిన ఒక వృద్ధుడు అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) అతడికి సీపీఆర్ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో టీటీఈ చేసిన సీప
Man Blackmails Friend | పెళ్లి చేసుకున్న స్నేహితుడ్ని తొలి రాత్రి వీడియో తీయాలని ఒక వ్యక్తి సూచించాడు. ఆ తర్వాత ఆ వీడియోను అతడు పొందాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి బ్లాక్మెయిల్ చేశాడు. పలుమార్
బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 62 మంది దుర్మరణం చెందారు. వోపాస్ లిన్హాస్ ఏరియాస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పరన రాష్ట్రంలోని కాస్కవెల్ నుంచి సావో పౌలోలోని గువారుల్హోస్ వెళ్త
Stop Toll Until | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సొంత పార్టీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. రహదారి గుంతలమయంగా మారడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు బాగయ్యే వరకు టోల్ ట్యాక్స్ వసూళ్లను నిలిపివేయాలని కోరారు.
Video | ఒక్కోసారి మనం చిన్న నష్టాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నించి పెద్ద నష్టాల బారిన పడాల్సి వస్తుంది. పర్సు కొట్టేసి పారిపోతున్న దొంగను వెంబడించి రోడ్డు ప్రమాదంలో గాయపడటం లాంటివి ఈ కోవకే చెందుతాయి. తాజా�
Adhir Ranjan Chowdhury | కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అదానీ, అంబానీ డబ్బులు పంపితే వారికి వ్యతిరేకంగా తాను మాట్లాడనని అన్నారు. కాంగ్రెస్ నేతలకు టెంపోల్లో డబ్బులు చేరా
Tejashwi Yadav | బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం మాజీ మంత్రి ముఖేష్ సాహ్నితో కలిసి హెలికాప్టర్లో ఆహారం తీసుకున్నారు. చేప, రోటీ తిన�
robot walking | ఒక రోబో అచ్చం మనిషిలా నడిచింది. టెస్లా సంస్థ అభివృద్ధి చేస్తున్న ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోట్ వీడియో క్లిప్‌ను ఎలాన్ మస్క్ షేర్ చేశారు. ఈ రోబో నడుస్తున్న తీరు అద్భుతంగా ఉందని తెలిపారు. అచ్చం మని�
XPoSat | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఏడాది తొలి రోజున విజయకేతనం ఎగురవేసింది. పీఎస్ఎల్వీ-సీ58 (PSLV-C58) రాకెట్ ద్వారా ఎక్సోపోశాట్ (XPoSat) శాటిలైట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపింది. రాకెట్ నుంచి విడిపోయిన శా
ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ ‘వాట్సాప్', తన వినియోగదారుల గోప్యతను పటిష్టపరుస్తూ మరిన్ని చర్యలు చేపట్టింది. ఒకసారి విన్న తర్వాత.. కనుమరుగయ్యే ‘డిజప్పియిరింగ్ వాయిస్ మెసెజ్'లను ప్రవేశపెట్టబోతున్నట్టు వ