Kasturba Posts | కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలో అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సల్వాజి మహేందర్ రావు సూచించారు.
Rahul Gandhi: జాతీయ ఎస్సీ కమీషన్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పోస్టులను భర్తీ చేసి దళితుల హక్కులు, ప్రయోజనాలను కాపాడ
మండలంలోని ప్రభుత్వ శాఖల్లో ప్రధాన పోస్టులు ఖాళీగా ఉండడంతో పాలనలో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోస్టులు భర్తీ కాకపోవడంతో సమయానికి పనులు జరుగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
హెల్త్ విభాగంలోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేసి, ఆయా సంస్థలను బలోపేతం చేయాలని అధికారులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
మంచిర్యాల జిల్లా వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన పలు విభాగాల్లోని 26 ఖాళీ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న అధికారులు ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణకు నాలుగు రోజులు అవకాశం ఇవ్వగా, శనివారం ఆఖరు త
దేశంలోని వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తి పదవులు 324 ఖాళీగా ఉన్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు.
గురుకులాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియను కొనసాగించేందుకు తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ముమ్మర కసరత్తు చేస్తున్నది.
Government Jobs: దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రైల్వేశాఖలో 2.93 లక్షలు ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పార్లమెంట్కు రాసి ఇచ్చిన లిఖితపూర్వక సమాధాన�