కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్‌పై కేంద్రం దృష్టి | హెల్త్‌కేర్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కరోనా టీకా రెండో డోసు వేయడంపై కేంద్రం దృష్టి సారించింది.
పెట్రోల్ ధరల పెరుగుదలపై కేంద్రంపై మండిపడ్డ రాహుల్ | పెట్రోల్ ధరల పెంపు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశంలో పన్ను వసూళ్ల విపత్తు నిరంతరంగా కొనసాగుతుందని ఆరోపించారు.
30కోట్ల వ్యాక్సిన్ల సరఫరాకు బయోలాజికల్-ఈతో కేంద్రం ఒప్పందం | దేశంలో కొవిడ్ టీకాను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ ఫార్మా కంపెనీతో కేంద్ర �
స్టార్ హోటళ్లలో వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఆగ్రహం | నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆసుపత్రులు స్టార్ హోటళ్ల సహకారంతో కొవిడ్ టీకా ప్యాకేజీలు ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
వ్యాక్సినేషన్ | వ్యాక్సినేషన్‌పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. జాతీయ టీకా నిపుణుల కమిటీ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది.
మంత్రి ఈటల | కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులపై రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్
జర్నలిస్టులకు వ్యాక్సిన్ | దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల మధ్య జర్నలిస్టులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రాన్ని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరింది.