అడిషనల్ డీజీపీగా సీవీ ఆనంద్‌కు పదోన్నతి.. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు
CV Anand | తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు మరో 11 మంది అధికారులకు అడిషనల్ డీజీపీ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ డీజీపీ హోదా పొందిన వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సీవీ ఆనంద్ ( తెలంగాణ కేడర్ - 1991 బ్యాచ్ ), జితేందర్ ( తెలంగాణ కేడర్ - 1992

న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు మరో 11 మంది అధికారులకు అడిషనల్ డీజీపీ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ డీజీపీ హోదా పొందిన వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సీవీ ఆనంద్ ( తెలంగాణ కేడర్ – 1991 బ్యాచ్ ), జితేందర్ ( తెలంగాణ కేడర్ – 1992 బ్యాచ్ ), నలిన్ ప్రభాత్ ( ఆంధ్రప్రదేశ్ కేడర్ – 1992 బ్యాచ్ ) ఉన్నారు.
1992 బ్యాచ్ చెందిన పలువురి ఐపీఎస్ ఆఫీసర్లకు అడిషనల్ డీజీపీ హోదా కల్పించినప్పటికీ.. ఇందులో ముగ్గురు మాత్రం వేరే బ్యాచ్‌లకు చెందిన వారున్నారు. ఆ ముగ్గురిలో ప్రశాంత్ కుమార్ ( యూపీ – 1990 ), సీవీ ఆనంద్ ( తెలంగాణ – 1991 ), వివేక్ గోగియా ( యూటీ – 1991 ) ఉన్నారు.
మిగతా 11 మంది వీరే.. నలిన్ ప్రభాత్ ( ఏపీ ), బీ శ్రీనివాసన్ ( బీహార్ ), లలిత్ దాస్ ( ఒడిశా ), సాప్నా తివారీ ( ఒడిశా ), హర్‌ప్రీత్ సింగ్ సిద్ధూ ( పంజాబ్ ), రాజేశ్ నిర్వాన్ ( రాజస్థాన్ ), హేమంత్ ప్రియదర్శి ( రాజస్థాన్ ), జితేందర్ ( తెలంగాణ ), ఆనంద్ స్వరూప్ ( యూపీ ), ఎంఎం ఓబెరాయ్ ( యూటీ ), పంకజ్ సక్సెనా ( యూటీ – జమ్మూకశ్మీర్ ).
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం : వీడియో
Dada | ‘దాదా’లో సింగర్‌గా మారిన బాలయ్య.. ‘దాదా ధమాకా’లో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్!
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం : ఆర్డీవో చంద్రకళ
భట్టి పర్యటన వేళ బీఆర్ఎస్ నేతల నిర్బంధం.. దాస్యం వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

