‘సుందర్‌లాల్ బహుగుణకు భారతరత్న ఇవ్వాలి’
‘సుందర్‌లాల్ బహుగుణకు భారతరత్న ఇవ్వాలి’ | ప్రముఖ పర్యావరణవేత్త సుందర్‌లాల్ బహుగుణకు దేశంలోని అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు

న్యూఢిల్లీ : ప్రముఖ పర్యావరణవేత్త సుందర్‌లాల్ బహుగుణకు దేశంలోని అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు గురువారం తెలిపారు. చిప్కో ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించిన బహుగుణ గత మే 21న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ శాసన సభలో జరిగిన కార్యక్రమంలో బహుగుణకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మొక్కను నాటి, బహుగుణ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ బహుగుణను చూసి దేశమే కాదు, మొత్తం ప్రపంచమే గర్వపడుతుందన్నారు. ఆయన జీవితంలోని ప్రతి క్షణం ప్రజలకు స్ఫూర్తినిస్తుందన్నారు. ఆయన పర్యావరణానికి చేసిన సేవలకు అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను ఇవ్వాలన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

