పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈ శతాబ్దంలో తెలంగాణ సాధించిన అద్భుత విజయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. శనివారం సీఎం కేసీఆర్ పాలమూరులో వెట్న్న్రు ప్రారంభించిన సందర్భం�
కరువు సీమ సాగునీటి గోస తీర్చేందుకు సీఎం కేసీఆర్ సంకల్పంతో తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ (పీఆర్ఎల్ఐఎస్) దేశం దృష్టిని ఆకర్షించింది.
Instagram Threads | సోషల్ మీడియా నెట్వర్క్లో అధునాతన ఫీచర్లు వచ్చి చేరుతున్నాయి. వినియోగదారులను కట్టిపడేయడానికి సామాజిక మాధ్యమాలను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతున్నాయి ఆయా సంస్థలు. థ్రెడ్స్ కాన్సెప
Elon Musk | ట్విట్టర్ బాస్ ఎలాన్మస్క్ (Elon Musk) ఏం చేసినా సంచలనమే. గతేడాది మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్విట్టర్’ (ఎక్స్)ను టేకోవర్ చేసిన మస్క్.. ఇక అప్పటి నుంచి సమూల మార్పులు చేస్తూ వస్తున్నారు. �
కాంగ్రెస్ నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభ.. సభ కాదని, అధికారం రానేరాదనే ఫ్రస్ట్రేషన్ సభ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఎద్దేవా చేశారు.
మైక్రో బ్లాగింగ్ వేదిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) తన ప్రీమియం వినియోగదారులకు అదనపు ఫీచర్లను కల్పించింది. ఇక నుంచి వారు భారీ వీడియోలు పోస్టు చేయవచ్చునని శుక్రవారం ప్రకటించింది.
మహిళలపై దాడి చేయడం ఆపాలని బీజేపీకి (BJP) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సూచించారు. మహిళల గురించి తప్పుడు వ్యాఖ్యానాలతో అవహేళన చేయడం మానుకోవాలని స్పష్టం చేశారు.
Minister Harish Rao తాను తొవ్విన గోతిలో తానే పడినట్లు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు పరిస్థితి తయారైంది. నిజాయితీగా పని చేసే వారిపై బురదజల్లితే అభిమానులు ఎలా రాళ్ల వర్షం కురిపిస్తారో
తెలిసొచ్చింది. వ
భారత స్వాత్రంత్య దినోత్సనం సందర్భంగా న్యూయార్క్లో ప్రతీ ఏటా ‘ఇండియా డే పరేడ్' వేడుకలు నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ వేడుకల్లో వివిధ రంగాలకు చెందిన భారతీయ ప్రముఖులు పాల్గ�
Zuckerberg Vs Musk | మెటా (ఫేస్బుక్) అధినేత మార్క్ జుకర్బర్గ్, ఎక్స్ (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్లు మధ్య సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఉప్పు నిప్పుగా ఉండే ఈ దిగ్గజ సీఈవోలు కొంతకాలంగా సవా�
BCCI Twitter | బ్లూటిక్ లేని బీసీసీఐ ఖాతాను చూసి నెటిజన్లు విస్తుపోయారు. అంతకుముందు వరకు ఉన్న బ్లూటిక్ ఎందుకు పోయిందా? అని ఆరా తీస్తే తర్వాత అసలు విషయం తెలిసి వారు
కూడా షాకయ్యారు.
X CEO Yaccarino | సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్ (ట్విట్టర్)’ సూపర్ యాప్ గా రూపాంతరం చెందబోతున్నది. ఆ క్రమంలో భాగంగా త్వరలో వీడియో కాల్ ఫీచర్ తెస్తున్నట్లు ఎక్స్ కార్పొరేషన్ సీఈఓ లిండా యకారినో ధ్రువీకరించరాు.