హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): తన తల్లి శోభమ్మకు ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబసభ్యులతో క లిసి ఇంటికి వెళ్లి జన్మదిన వేడుకలు జ రిపారు. ఆ ఫొటోలను ట్విట్టర్లో పెట్టా రు. ‘హ్యాపీ బర్త్డే అమ్మ.. యువర్ లవ్ లైట్స్ అప్ అవర్ వరల్డ్’ అని రాశారు.