Twitter | యూజర్లకు షాక్ ఇచ్చిన ట్విట్టర్.. ఇకపై పోస్ట్ పెట్టాలంటే డబ్బు కట్టాల్సిందే
Twitter | ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఎక్స్ (X) వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఎక్స్‌లో ‘నాట్ ఎ బాట్’ (Not A Bot) అనే కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ (Subscription Plane)ను అమల్లోకి తెచ్చింది.
Twitter | ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఎక్స్ (X) వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఎక్స్‌లో ‘నాట్ ఎ బాట్’ (Not A Bot) అనే కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ (Subscription Plane)ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ట్విట్టర్ కొత్త యూజర్లు పోస్ట్ చేయాలన్నా, వేరొకరి ట్వీట్‌ను రీ ట్వీట్ చేయాలన్నా, రిప్లే ఇవ్వాలన్నా, లైక్ కొట్టాలన్నా కొంత మేర డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సబ్స్క్రిప్షన్ ఫీజు ఏడాదికి ఒక డాటర్‌గా సంస్థ వసూలు చేయనుంది.
ఈ కొత్త నిబంధనను మొదట న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో ప్రయోగాత్మకంగా టెస్ట్ చేస్తున్నారు. స్పామ్, ఆటోమేటెడ్ బాట్ అకౌంట్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు ట్విట్టర్ తెలిపింది. అయితే, సభ్యత్వం పొందకూడదనుకునే కొత్త వినియోగదారులు పోస్ట్‌లను చదవడం, వీడియోలను వీక్షించడం, ఖాతాలను అనుసరించే వెసులుబాటు ఉంటుంది.
Also Read..
Kundara Johny | చిత్ర పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
Garba Dance | వావ్ సూపర్.. బైకులు, కార్లపై గుజరాతీ మహిళల గర్బా నృత్యం.. Video viral
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

