Garba Dance | వావ్ సూపర్.. బైకులు, కార్లపై గుజరాతీ మహిళల గర్బా నృత్యం.. Video viral
Garba Dance | నవరాత్రుల సందర్భంగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మహిళలు గర్బా డ్యాన్స్‌తో అదరగొడుతున్నారు. నవరాత్రి ఉత్సవాల మూడో రోజైన మంగళవారం రాత్రి గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్‌లో మహిళలు చేసిన గర్బా డ్యాన్స్ అద్భుతంగా ఉంది.
రాజ్‌కోట్: నవరాత్రుల సందర్భంగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మహిళలు గర్బా డ్యాన్స్‌తో అదరగొడుతున్నారు. నవరాత్రి ఉత్సవాల మూడో రోజైన మంగళవారం రాత్రి గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్‌లో మహిళలు చేసిన గర్బా డ్యాన్స్ అద్భుతంగా ఉంది.
కొంత మంది మహిళలు బైకులు, కార్లపై ఈ గర్భా డ్యాన్స్ చేశారు. ముందుగా బుల్లెట్ బైక్ నడుపుతూ ఒక మహిళ, ఆ తర్వాత ఓపెన్ టాప్ కారు నడుపుతూ మరో మహిళ గర్బా డ్యాన్స్‌తో కనువిందు చేశారు. ఆ తర్వాత స్కూటీలపై ఒక్కో మహిళ కారు నడుపుతుండగా, వెనుక సీట్లపై ఒక్కో మహిళ నిలబడి గర్బా డ్యాన్స్ చేశారు. అనంతరం ఓ మహిళ ఓపెన్ టాప్ కారు నడుపుతుండగా పలువురు మహిళలు ఆ కారుపై నిలబడి గర్బా నృత్యాన్ని ప్రదర్శించారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే 60 వేల మంది వీక్షించారు. అదేవిధంగా సదరు మహిళలను ప్రశంసిస్తూ నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి..
#WATCH | Gujarat: Women in Rajkot perform ‘Garba’ on motorcycles and cars with swords in their hands, on the third of #Navratri (17.10) pic.twitter.com/AhbuiAwI7Y
— ANI (@ANI) October 17, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

