Elon Musk | ట్విట్టర్లో ఇక ఆడియో, వీడియో కాల్ సదుపాయం : ప్రకటించిన మస్క్
Elon Musk | ట్విట్టర్ బాస్ ఎలాన్‌మస్క్ (Elon Musk) ఏం చేసినా సంచలనమే. గతేడాది మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్విట్టర్’ (ఎక్స్)ను టేకోవర్ చేసిన మస్క్.. ఇక అప్పటి నుంచి సమూల మార్పులు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఎక్స్ (X)లో ఆడియో, వీడియో కాల్ (Audio, Video Calls) సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించారు.
Elon Musk | ట్విట్టర్ బాస్ ఎలాన్‌మస్క్ (Elon Musk) ఏం చేసినా సంచలనమే. గతేడాది మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్విట్టర్’ (ఎక్స్)ను టేకోవర్ చేసిన మస్క్.. ఇక అప్పటి నుంచి సమూల మార్పులు చేస్తూ వస్తున్నారు. చివరికి ట్విట్టర్ పేరును ‘ఎక్స్’ అని మార్చేశారు. పిట్ట స్థానంలో ఎక్స్ లోగోను చేర్చారు. ఇటీవలే సంస్థ ఆదాయం పెంచుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ ట్వీట్ డెక్ (TweetDeck) సర్వీసులు ఉచితం.. కానీ వాటిని పెయిడ్ సర్వీసులుగా మారుస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పుడు తాజాగా ఎక్స్ (X)లో ఆడియో, వీడియో కాల్ (Audio, Video Calls) సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించారు. ఫోన్ నంబర్ అవసరం లేకుండానే (Without Pphone Numbers) యూజర్ల పరిచయాలతో కాల్స్‌ను కనెక్ట్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్ సహా వినియోగదారులందరికీ ఈ సదుపాయం ఉంటుందని తెలిపారు.
Also Read..
G20 Summit | జీ20 సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దూరం..!
Fire Accident | అపార్ట్మెంట్లో ఘోర అగ్నిప్రమాదం.. 63 మంది సజీవదహనం
Elections | జమ్మూకశ్మీర్‌లో ఏ క్షణమైనా ఎన్నికలకు సిద్ధమే : సుప్రీంకు తెలిపిన కేంద్రం
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- audio
- Elon Musk
- video calls
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

