నిరుడు డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ గ్రూప్-2 షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న పరీక్ష తేదీలను వెల్లడించింది. ఆగస్టు 29, 30న పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. అంటే సుమారు 6 నెలల ముందే పరీక్ష తేదీల�
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ అండ్ బీ పరీక్షల హాల్‌టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. సీబీటీ విధానంలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నది.
గ్రూప్-4 పరీక్షను శనివారం పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పరీక్ష నిర్వహణకు జిల్లావ్యాప్తంగా 111 కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 34,459మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
TSPSC | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షలన్నీ యథాతథంగా నిర్వహిస్తామని కమిషన్ చైర్మన్ బీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే మే 5న గ్రూప్-1తోపాటు ఇతర పరీక్షలు నిర్�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న ఉద్యోగ నోటిఫికేషన్లలో ప్లేయర్లందరూ క్రీడాకోటాను సద్వినియోగం చేసుకోవాలని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పబ�