హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ అండ్ బీ పరీక్షల హాల్‌టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. సీబీటీ విధానంలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నది.
గ్రూప్-2 దరఖాస్తుల సవరణ
గ్రూప్-2 దరఖాస్తులో తప్పులు దొర్లితే 8 నుంచి 12వరకు సవరించుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. ఎడిట్‌కు ఒకసారి మాత్రమే అవకాశం ఉన్నదని, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.