వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ అండ్ బీ పరీక్షల హాల్టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. సీబీటీ విధానంలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నది.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ఏ,బీ) పోస్టుల భర్తీకి ఈ నెల 15, 16న నిర్వహించే రాత పరీక్షలకు శుక్రవారం నుంచి హాల్టికెట్లు జారీ చేయనున్నట్టు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు.