నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మక్తల్ మండలం కాచ్వార్ వద్ద ఏర్పాటు చేసిన కెనాల్ పైపుల తయారీకి ఇసుకను అక్రమంగా తరలించేందుకు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రణాళిక వేసింది. �
పెద్దపల్లి జిల్లా ఇసుక అక్రమాలకు నిలయంగా మారింది. దోచుకున్న వారికి దోచుకున్నంత అన్న చందంగా సాగుతోంది. అధికారికంగా తవ్వకానికి గడువు ముగిసినా.. నిత్యం పెద్ద మొత్తంలో లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు.
మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే, మైనింగ్ విస్తరణకు ఎటువంటి అ భ్యంతరాలు లేవని దేవాపూర్ గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇసుక కృత్రిమ కొరత అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. తక్కువ సంఖ్యలో క్వారీలకు అనుమతి ఇవ్వడంతో ఇసుక దొరకడమే బంగారమైపోయింది.
TSMDC | తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (TSMDC) లిమిటెడ్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జీ మల్సూర్ (G. Malsur) ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఇండస్ట్రీస్ డైరెక్టర
లాటిన్ అమెరికన్ దేశాల నుంచి లిథియం, ఇతరత్రా ఖనిజాలను జాయింట్ వెంచర్ భాగస్వాముల ద్వారా నేరుగా దిగుమతి చేసుకొనేందుకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ)ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి
ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) రాష్ట్ర ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్నది. గత ఎనిమిదేండ్లలో అత్యంత విజయవంతంగా గనుల అన్వేషణ, గుర్తింపు, అభివృద్ధి పనులు చేపట్టి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకొన్నది.
29 ప్రాంతాల్లో టీఎస్ఎండీసీ ఆదాయానికి గండి రోజు కూలి దొరక్క అవస్థల్లో గిరిజనుల సొసైటీలు మంత్రి కేటీఆర్కు రిపోర్ట్ అందించిన చైర్మన్ క్రిశాంక్ హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ఎకోజోన్ పేరుతో అటవీ�
టీఎస్ఎండీసీ ప్రణాళిక సిద్ధం హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇసు క విక్రయాల ద్వారా రూ. 1000 కోట్లు ఆర్జించాలని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) నిర్ణయించి�
టీఎస్ఎండీసీ | కరోనా వైరస్ బారిన పడి టీఎస్ఎండీసీ జనరల్ మేనేజర్ దీప్తి మృతి చెందారు. హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.