ఇసుక ఆదాయ లక్ష్యం వెయ్యి కోట్లు

- టీఎస్ఎండీసీ ప్రణాళిక సిద్ధం
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇసు క విక్రయాల ద్వారా రూ. 1000 కోట్లు ఆర్జించాలని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) నిర్ణయించింది. తొలి త్రైమాసికంలో దాదాపు రూ.300 కోట్లు సాధించిన సం స్థ రూ.1000 కోట్ల లక్ష్యానికి అనుగుణంగా ఇసుక నిల్వలు పెంచుకుంటున్నది. కొత్త రీచ్‌ల ద్వారా మరింత ఇసుక సరఫరాకు ప్రణాళికలు సిద్ధంచేసింది. ప్రస్తుతం హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ తదితర నగరాల్లో పెద్దఎత్తున నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ కమర్షియల్ కాంప్లెక్స్‌లు, బహుళ అంతస్తుల నిర్మాణాలకు ఇటీవలే నగరపాలక సంస్థ అనుమతులు జారీచేసింది. దీనికితోడు నూతన సచివాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభు త్వ భవనాలు, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం భారీగా సాగుతున్నది. దీంతో ఈ ఏడాది ఇసుక విక్రయాలు భారీగా పెరిగాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- sand
- telangana state
- TSMDC
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

