Home
trolling
trolling
-
"Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!"
1 week agoAadi Sai Kumar | టాలీవుడ్లో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న యువ హీరో ఆది సాయికుమార్ తాజాగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఓ నెటిజన్ ఆయన కెరీర్‌ను కించపరుస్తూ చేసిన వ�"Rashmika | రష్మికది ‘ఓవరాక్షన్’ అంటూ ట్రోలింగ్.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన నేషనల్ క్రష్!"
2 weeks agoRashmika | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో చిత్రబృం�"Renu Desai | డీజే సౌండ్స్‌పై కామెంట్స్ చేసినందుకు ట్రోలింగ్.. నా పాయింట్ అర్థం చేసుకోండంటూ రేణూ కామెంట్"
4 weeks agoRenu Desai | వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకల్లో రాత్రివేళ డీజే సౌండ్స్‌పై చేసిన వ్యాఖ్యలతో నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమె వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు తప్"Namitha | తాళి మహిళలే ఎందుకు వేసుకోవాలి .. నమిత సంచలన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో హాట్ టాపిక్"
1 month agoNamitha | ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన నటి నమిత.. ప్రస్తుతం తన సినిమాల కంటే ఇంటర్వ్యూల్లో చేస్తున్న వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వివాహ వ్యవస్థ, మహిళలప�"Anchor Rashmi | జబర్దస్త్‌లో మళ్లీ పాత జోష్.. వారి ఎంట్రీతో రష్మీ ఎమోషనల్!"
2 months agoAnchor Rashmi | బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్’. ఒకప్పుడు స్టార్ కమెడియన్లతో కళకళలాడిన ఈ షో.. ప్రస్తుతం మళ్లీ తన పూర్వ వైభవాన్ని సొంతం చేసుకునేందుకు గట్టిగానే"Namitha | నమితలో ఇంత మార్పా.. ఒకప్పుడు చాలా అహంకారం ఉండేది, ఇప్పుడు పూర్తిగా మారిపోయా..!"
2 months agoNamitha | దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు తన అందం, గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక నమిత. తెలుగు, తమిళ భాషల్లో పలువురు స్టార్ హీరోల సరసన నటించి భారీగా అభిమానులను సంపాదించుకున్న ఆమె.. కెరీర్"Urvashi Rautela | త్రివర్ణ రంగుల గౌను ధరించిన ఊర్వశి రౌతేలా .. వివాదాస్పద డ్రెస్సింగ్‌పై నెటిజన్స్ ఆగ్రహం"
2 months agoUrvashi Rautela | రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని జీ స్టూడియోస్‌లో మిస్ యూనివర్స్ ఇండియా 2026 అందాల పోటీలు అట్టహాసంగా జరిగాయి. దేశవ్యాప్తంగా వచ్చిన పలువురు అందగత్తెల మధ్య జరిగిన ఈ పోటీలో కేరళకు చెందిన కేజియా లిజ్ మెజో"Taapsee Pannu | కంగనాతో వివాదంపై తొలిసారి తాప్సీ ఘాటు వ్యాఖ్యలు.. ‘మన మాటలు మన పెంపకాన్ని చూపిస్తాయి’..!"
2 months agoTaapsee Pannu | బాలీవుడ్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే నటీమణుల్లో కంగనా రనౌత్, తాప్సీ పన్ను ముందువరుసలో ఉంటారు. కొన్నేళ్ల క్రితం వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన మాటల యుద్ధం బాలీవుడ్�"Bandla Ganesh | చిరంజీవి ఎవరినీ తొక్కరు .. ట్రోలర్స్‌కు బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్!"
2 months agoBandla Ganesh | మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పాల్గొని తనదైన శైలిలో చేసిన భావోద్వేగ ప్రసంగం ఇప్పుడ�"Dhanush | 4వ తరగతి వరకు బర్త్‌డే తెలియదు ..ధనుష్ మాటలపై నెటిజన్ల విమర్శలు!"
3 months agoDhanush | కోలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా నటుడు ధనుష్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఇటీవల తన 43వ పుట్టినరోజు సందర్భంగా చెన్నైలో అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ధనుష్, తన చిన్న�"Prabhas | ‘కల్కి’ వివాదంపై అర్షద్ వార్సీ స్పందన.. ఇప్పుడు జోక్స్ వేయాలన్నా భయంగా ఉందంటూ కామెంట్"
3 months agoPrabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ విడుదల సమయంలో బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రభాస్ పాత్రను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్య"Sobhita Dhulipala | ట్రోల్స్‌పై శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు, బర్త్‌డే ఫస్ట్‌లుక్ అదిరింది..!"
5 months agoSobhita Dhulipala | తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శోభిత ధూళిపాళ ప్రస్తుతం తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీ"Shamita Shetty | ముసలిదానివి అయిపోతున్నావ్, పెళ్లి చేసుకోమన్న నెటిజన్.. శిల్పా శెట్టి చెల్లెలు కౌంటర్"
5 months agoShamita Shetty | సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ట్రోలింగ్ ఇప్పుడు సాధారణ విషయంగా మారిపోయింది. ముఖ్యంగా హీరోయిన్ల వయస్సు, పెళ్లి, వ్యక్తిగత జీవితాలపై తరచూ నెగెటివ్ కామెంట్లు వస్తూనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్ నటి షమితా �"Jagapathi Babu | రామ్ చరణ్‌పై ట్రోలింగ్‌కు జగపతి బాబు కౌంటర్.. అది పనిలేని వాళ్ల పనే అంటూ కామెంట్.."
5 months agoJagapathi Babu | రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయ"Namitha | ట్రోలింగ్‌తో కన్నీళ్లు పెట్టుకున్న నమిత.. సోషల్ మీడియా కామెంట్లపై ఎమోషనల్ వ్యాఖ్యలు"
5 months agoNamitha | ఒకప్పుడు తన అందం, అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి నమిత ప్రస్తుతం సినిమాలకు దూరంగా కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే గతంలో ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోస�తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం














