సంక్రాంతి సీజన్‌కు రావడానికి ఎప్పట్నుంచో కాచుకుని కూర్చుంటారు మన దర్శక నిర్మాతలు. ముఖ్యంగా యావరేజ్‌గా ఉన్న సినిమాలు కూడా అప్పుడు విడుదలైతే పాస్ మార్కులు వేయించుకుంటాయి.
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సెన్సేషనల్ కాంబినేషన్స్‌లో ఎన్టీఆర్, కొరటాల శివ కూడా ఒకటి. ఈ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎంతటి విజయం సాధించిందనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఐ
కేజీఎఫ్, మాస్టర్, ఆకాశం నీ హద్దురా!, ఖైదీ వంటి డబ్బింగ్ సినిమాలు మంచి కలెక్షన్లను రాబట్టాయి. ఇదంతా బాగానే ఉంది.. కానీ అసలు ఈ డబ్బింగ్ సినిమాల రాక తెలుగులో ఎప్పుడు మొదలైంది?
అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి. ఆరు నూరైనా అనుకున్నట్లుగానే అక్టోబర్ 13 ట్రిపుల్ ఆర్ సినిమాను విడుదల చేస్తామని మరోసారి కన్ఫర్మ్ చేశాడు రాజమౌళి. దాంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
కేజిఎఫ్ చాప్టర్ 2 టీజర్ యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అప్పట్లో విడుదలైన 48 గంటల్లోపే ఈ చిత్రం 100 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. అంతేకాదు 5.5 మిలియన్స్ కు పైగా లైకులు కూడా సంపాదించింది.
ఇండియాలో కపూర్ కుటుంబం తర్వాత కేవలం అల్లు కుటుంబంలో మాత్రమే నాలుగు జనరేషన్స్ నటులు ఉన్నారు. చాలా చిన్న వయసులోనే అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ సినిమాల్లోకి వచ్చేస్తుంది.
ఇప్పటికే డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోలు.. స్ట్రెయిట్‌గా తెలుగు సినిమా చేసి తమ మార్కెట్‌ను పెంచుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ధనుష్, విజయ్ వంటి తమిళ స్టార్స్ తెలుగులో సిని
రాంగోపాల్ వర్మ..ఎప్పుడు ఏ సినిమా అనౌన్స్ చేస్తాడో..ఏది విడుదల చేస్తాడో చెప్పడం కష్టం. సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్స్ తో అందరికి షాకిచ్చే వర్మ ఈ సారి కూడా అలాంటి ప్లాన్ చేస్తున్నాడా..? అంటే అవుననే అంటున�
దళపతి విజయ్ కూడా తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయబోతున్నాడు. తాజాగా మరో తమిళ హీరో శివ కార్తికేయన్ కూడా తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.
అర్జున్ సోమయాజులు, అరుణ్ అదిత్, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ‘డియర్ మేఘ’ . ఈ మూవీ నుంచి ‘ఆమని ఉంటే’ తొలి పాటను ప్రముఖ హీరోయిన్ పూజాహెగ్డే ట్విటర్ ద్వారా లాంఛ్ చేసింది.
టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ హీరో షాహిద్‌కపూర్ తో వెబ్‌సిరీస్ ప్రాజెక్టుతో బిజీగా ఉంది. రాజ్-డీకే డైరెక్ట్ చేస్తున్న ఈ సిరీస్ గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది.
పవన్ కళ్యాణ్ కి ఇప్పుడంటే పదేళ్లకు ఒక హిట్ వస్తుంది. కానీ 20 ఏళ్ల కింద ఆయన ఏం చేసినా హిట్టే. వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాడు పవర్ స్టార్.