టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ల లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంటారు ఎమ్మెస్ రాజు. ఆయన ‘డర్టీ హరి’ సినిమాతో డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ నటి ప్రియమణి 2017లో ముస్తఫారాజ్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రియమణి-ముస్తఫారాజ్ ల వివాహం చెల్లదని ముస్తఫారాజ్ మొదటి భార్య అయేషా ఆరోపించడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ సెట్స్ పైకి ఉండగానే గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ తో సినిమాలు లైన్ లో ఉన్నాయి.
పరశురాం డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు
ఇప్పటికే పూరీ జగన్నాథ్, క్రిష్ వంటి దర్శకులు బాలీవుడ్ వెళ్లి సత్తా చాటగా.. ఇప్పుడు మరికొంతమంది హిందీ చిత్రసీమలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వాళ్లెవరో ఒకసారి చూద్దాం..
బాలకృష్ణ, పవన్‌కల్యాణ్..తెలుగు సినీ పరిశ్రమలో లీడింగ్ స్టార్ హీరోలు. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండటం ఈ ఇద్దరిలో ఉన్న కామన్ థింగ్.
ఓ హీరోకు ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రభాస్ లాంటి టాప్ హీరో అండ దొరికింది. దాంతో ఆ కుర్ర హీరో కెరీర్ సెట్ అయిపోయింది. అతడే సంతోష్ శోభన్. ఈ హీరోకు ప్రభాస్ అండగా నిలబడటమే కాకుండా ఆయన కెరీర్‌కు కావాల్సిన బూస్టప్ ఇస్�
సాధారణంగా రీమేక్ సినిమాలు చేసేటప్పుడు రెండు రకాలుంటాయి. కేవలం థీమ్ తీసుకుని మన అభిరుచికి తగ్గట్టు కథలో మార్పులు చేసుకోవడం.. లేదంటే ఉన్నదున్నట్టు దించేయడం.
నేచురల్ స్టార్ నాని ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. దర్శకులు కూడా కథలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు నా